మిరపకాయి ఓ మిరపకాయి
are you real or just a toy
అనుకున్నాను ఇన్నాళ్ళు నువ్వొక కూర గాయి
ఈ మధ్యే తెలిసింది అది సినిమా పేరు అనోయి
ఏంటి ఈ సినిమా పేరు రా ఒరేయ్
తీసేవాడికీ చూసేవడికీ లేదు తల కాయి
హీరోయిన్ లు మాత్రం సీమ టపా కాయి
ఈ విషయం చదివి వది లేయి
ఎక్కువ ఆలోచిస్తే కళ్ళు పోతాయి
అసలు పాయింట్ చెప్తా వినోయి
actually నేను సినిమా చూడలేదోయి
మరి ఈ డొక్కు రివ్యూ ఎందుకు
రాశావ్ అని నన్ను కొట్టకోయి
నెత్తి మీద వేయకు మొట్టికాయి
సరదాగా రాశాను తాగిన తర్వాత చాయ్
మీరు ఇది చదివి చేసారనుకుంటా ఎంజాయ్
ఇక నేను పడుక్కోవాలి
ఉంటా టాటా బాయ్ బాయ్
No comments:
Post a Comment